Sunday 27 July 2014

About Vasista Gowthami Pyramid

పవిత్ర గోదావరి మహా  నది ఒడ్డున ఒక మహాపిరమిడ్ రావాలని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ సంకల్పించారు.
                  సంకల్పం నెరవేరే రోజు అతిదగ్గరలోనే ఉంది.....
                  5000 మంది ఏకకాలంలో కుర్చుని ధ్యానం చేయగల 160*160 అడుగుల తో నిర్మించబడే పిరమిడ్ శక్తి క్షేత్రం అత్యంత విశిష్టమైన కట్టడం.
   
                    ఇటువంటి పిరమిడ్లు బెంగుళూరు, కడ్తాల్ మరియు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.

శ్రీ వశిష్ట గౌతమీ పిరమిడ్ స్పిరిచ్యువల్  ట్రస్ట్ లక్ష్యాలు:

1. పిరమిడ్ ధ్యాన మహా క్షేత్రం
2. దివ్య విద్య పిరమిడ్ గ్రంధాలయం
3. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోదన కేంద్రం
4. పరిపూర్ణ ఆరోగ్య పరిరక్షణ
5. మూలికావనం
6. శాకాహార ధ్యాన యోగ గ్రామం

విజ్ఞప్తి:

                    మహా పిరమిడ్ నిర్మాణం లో మనందరం విరివిగ విరాళాలు ఇచ్చి  పాలుపంచుకుందాం!

లైఫ్ మెంబెర్ షిప్            :   25000
స్పొంసేర్స్                     :  100000 పైన
ఎగ్జి గ్యుటువ్ స్పొంసేర్     :  300000
గోల్డ్ స్పొంసేర్స్              :  500000
పేటర్న్                        :  1000000
విజనరీ పేటర్న్              :  2500000

              మీ విరారాలు నగదు రూపంలో కానీ డి.డి. రూపం లో కానీ " శ్రీ వశిష్ట గౌతమీ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ "  పేరు మిద ఆంధ్ర బ్యాంకు రాజమండ్రి ఎకౌంటు నెంబర్ 002110100011508   లో జమ చేసి వివరాలు ట్రస్ట్ ఆఫీసుకి తెలియచేసి రసీదు పోందవచ్చు  .


ప్రెసిడెంట్                   బ్రహ్మర్షి  సుబాష్ పత్రీజీ

వైస్-ప్రెసిడెంట్          గారిపాటి సత్యనారాయణ      ph:+91 9440695191

మేనేజింగ్ ట్రస్టీ         జట్టి లక్ష్మి రాణి                     ph:+91 9491685576

ట్రేజరర్                    డి. వి. రాఘవ రెడ్డి                ph:+91 9866290989


మరిన్ని వివరాలకు వెబ్ సైట్ లో చుడండి  www.vasistagowthamipyramid.org