Thursday, 11 February 2016

54 days akhanda Dhyanam

ధ్యాన మిత్రులందరికీ వశిష్ట గౌతమీ పిరమిడ్ ట్రస్ట్ వారి ఆత్మీయ ఆహ్వానం వశిష్ట గౌతమీ మహా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్న సందర్బముగా 54 రోజుల అఖండ ధ్యానం పిరమిడ్ ప్రాంగణం లో జరుగుతున్నది అందులో బాగముగా ఈనెల 14 వ తేది నాడు శ్రీధర్ గారి చే పూర్నాత్మ పై ధ్యాన తరగతి జరుగును.
మరియు 21,22,23 తేదిలలో పౌర్ణి సేత్ మహా విజ్ఞ్యనం శిక్షణ తరగతులు జరుగును(బాలకృష్ణ , శ్రీనివాస్ హైదరాబాద్ నుండి ) పౌర్ణి సేత్ మహా విజ్ఞ్యనం శిక్షణ తరగతులకు విచేయు వారు ఈనెల 20 వ తేది లోగ తమ పేరులను నమోదు చెఇంచు కోవలసినది గ కోరుతున్నాము ఈ తతగాతులకు వచ్చే వారు ధ్యాన జగత్ సుబ్స్చ్రిప్తిఒన్ తప్పనిసరిగా తీసుకోవాలి . వివరాలకు 8142503542 నెంబర్ ని సంప్రదించగలరు 
                                                                                        -- ఇట్లు 
                                                                                       శ్రీ వశిష్ట గౌతమీ పిరమిడ్ ట్రస్ట్ 
                                                                                        పేరవరం

54 days Akhanda dhyanam

On behalf of vasista gowthami pyramid trust we cordially invite all the masters to the 54 days akanda dhyanam session that is going on at vasista gowthami pyamid site peravaram which was started stated on 26th Jan and continyues till 19th march. In this occasion we are having purnatham class by sridhar from manchiryala on 14th of this moth and pournami seth vignam session from 21st to 23rd feb by Mr.Balakrisha and Mr.Srinivas from hyderabad. Hope all the masters will utilize this wonderful opportunity and make these events successful.
Hope with your co-operation pyramid construction will be completed soon.
--Thanks to all the co creators

Friday, 29 January 2016

shakahara rally


54 రోజుల అఖండ ధ్యానం

ధ్యాన మిత్రులందరికి ఇదే మా ఆత్మియ్య ఆహ్వానం  నవ్యాన్ధ్రప్రదేశ్ లో తోలి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నా సందర్భంగ వశిష్ట గౌతమీ పిరమిడ్ ప్రాంగణంలో  54 రోజుల అఖండ ధ్యానం  26 జనవరి నుండి 19 మర్చి వరకు జరుగును  వివరాలకు 8142503542,8500339111,9849448269 ఈ నెంబర్లను సంప్రదించండి



Sunday, 20 December 2015